సీబీఐ చేతికి ప్రీతిబాయి కేసు

by srinivas |
సీబీఐ చేతికి ప్రీతిబాయి కేసు
X

కర్నూలులో సంచలనం సృష్టించిన ప్రీతిబాయి హత్యచారం, హత్య కేసులో ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జీవో నెం. 37ను విడుదల చేసింది. కాగా, 2017లో కట్టమంచి రామలింగయ్య స్కూల్‌లో ప్రీతి మృతిచెందింది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Next Story