- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సందేహాలు తొలగాలంటే మోడీ వ్యాక్సిన్ వేసుకోవాలి’
by Shamantha N |
X
దిశ,వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో చాలా ఆందోళనలు, సందేహాలు నెలకొన్నాయని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) నేత ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. వాటన్నింటినీ తొలగించాలంటే ప్రధాని మోడీ, సీఎం ఉద్దవ్ థాక్రేలు వ్యాక్సిన్ తీసుకోవాలని తద్వారా ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. టీకా తీసుకోవడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ఈనెల 27న మహారాష్ట్రలో రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ బాగ్ పేరిట ఆందోళనలను నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Advertisement
Next Story