ప్రజావాణి రద్దు

by Shyam |
ప్రజావాణి రద్దు
X

దిశ, నిర్మల్
ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించే ప్రజావాణీ కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ షారుఖీ తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున్న ముందు జాగ్రత్త చర్యగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేసినట్టు చెప్పారు.

tags;prajavani cancelation, govt orders, nirmal collector musharraf sharuqi, precautions of coronavirus

Advertisement

Next Story