అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభాస్

by Anukaran |
అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభాస్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో ప్రభాస్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్నట్లు ప్రభాస్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మూవీ టైటిల్ పేరుతో ఉన్న ఓ పోస్టర్ ను ప్రభాస్ ఇన్ స్ట్రాగ్రామ్ లోని తన అకౌంట్ లో పోస్ట్ చేశాడు. కాగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, టీ-సిరీస్ అధినేత భూషన్ కుమార్, కిషన్ కుమార్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని తెలిసింది.

Advertisement

Next Story