- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఎస్పీఈసెట్ ప్రవేశ పరీక్ష వాయిదా
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈనెల 30వ తేదీన నిర్వహించాల్సి ఉన్న టీఎస్పీఈసెట్ 2021 ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు మహాత్మగాంధీ యూనివర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గులాబ్ బీభత్సం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరీక్షను పోస్ట్ పోన్ చేశామని, వచ్చేనెల 23వ తేదీన ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఎగ్జామ్సెంటర్లు మార్చేది లేదని, ఇంతకుముందే జారీ చేసిన హాల్టికెట్లనే తీసుకురావాలని వర్సిటీ అధికారులు తెలిపారు.
Advertisement
Next Story