మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు..!

by srinivas |   ( Updated:2020-09-24 01:35:29.0  )
మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు..!
X

దిశ, వెబ్‎డెస్క్: విశాఖ అరకు లోయలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలకు వ్యతిరేకంగా అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. బూటకపు ఉద్యమాలు తమకు వద్దంటూ.. అభివృద్ధే తమకు ముఖ్యమని పోస్టర్లలో పేర్కొన్నారు. ఇన్‌ఫార్మర్ల పేరిట అమాయక గిరిజనులను హతమార్చడమే ఉద్యమమా అంటూ యువజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story