- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కరోనా పాజిటివ్
by Shamantha N |
X
న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనా విజృంభిస్తున్నది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ‘నాకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేసుకున్నాను. పాజిటివ్‌గా వచ్చింది. లక్షణాలు కనిపించినప్పటి నుంచే నేను ఐసొలేషన్‌లో ఉన్నాను. నాతో పాటుగా కాంటాక్ట్‌లో ఉన్నవారందరూ టెస్టు చేయించుకున్నారు. నా నివాసం నుంచే ఢిల్లీలోని పరిస్థితులు పర్యవేక్షిస్తాను. నా విధులు నిర్వర్తిస్తాను’ అని ట్వీట్ చేశారు. కరోనా పరిస్థితులపై ఆయన ఇటీవలే అనేక సమావేశాలు నిర్వహించారు.
Advertisement
Next Story