- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాజెక్టులకు వారి పేర్లు పెట్టి మోసం చేస్తున్నారు: పొన్నాల
by Shyam |
X
దిశ,వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వమని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రెస్ నోటులతోనే ఈ ప్రభుత్వం సరిపెడుతోందని ఆయన తెలిపారు. ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తుకు వచ్చాయని ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకు పోతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Advertisement
Next Story