- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా సంతోషమే: షర్మిల
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వైఎస్ఆర్ కుమార్తె షర్మిల శుక్రవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మొదటిసారి ఖర్గేను కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఖర్గే గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా సంతోషమే. ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాను. ప్రస్తుతం తనకు ఇవ్వబోయే బాధ్యతలపైనే హైకమాండ్ చర్చిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
Happy to call on Shri Mallikarjun Kharge ji. Took his guidance on the way forward and how to strengthen the party on different fronts. Excited to come up with what is next and new. https://t.co/ZJNxIj0NQT pic.twitter.com/cygQvwudki
— YS Sharmila (@realyssharmila) January 5, 2024