- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sri Reddy: విడదల రజినిపై శ్రీ రెడ్డి బూతు పురాణం
దిశ వెబ్ డెస్క్: నారా చంద్రబాబు నాయుడు సైబరాబాద్‌లో పెట్టిన చెట్టు ముక్కను సార్ నేను అంటూ టీడీపీ నుండి రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన విడదల రజిని, ఆ తరువాత కాలంలో వైసీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఏ ఎండకు ఆ గొడుగు పట్టిందనే చెప్పాలి. టీడీపీలో ఉన్నప్పుడు అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి అని బహిరంగ సభలో వ్యాఖ్యానించిన రజిని, వైసీపీలో చేరిన తరువాత అవకాశాన్ని సృష్టించుకుని మరీ టీడీపీపై విమర్శల జల్లు కురిపించారు.
అయితే తాడును తన్నే వాడు ఉంటే వాడి తలను తన్నే వాడు ఉంటాడని, మనం ఇతరులకు ఏం ఇస్తే మనకు తిరిగి అదే వస్తుందని పేద్దలన్న మాట మరోసారి రజిని విషయంలో ఋజువైందని పలువురు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఫైర్ బ్రాండ్ శ్రీ రెడ్డి విడదల రజినిపై X వేదికగా బూతుల పురాణం వల్లించారు. మాజీ మంత్రి అయినటువంటి విడదల రజినిని వ్యాంప్‌గా శ్రీరెడ్డి సంబోధించారు.
టీడీపీ శ్రేనులను రెచ్చగొట్టి గెలుపుకోసం వైసీపీ ప్రయత్నించిందని సోషల్ మీడియా న్యూస్ చానెల్‌లో చూపించారిని, దీనికి కారణం విడదల రజినిని వెంట పెట్టుకుని తిరగడమే అని మండిపడ్డారు. రజినిని చెత్తతో పోల్చిన శ్రీ రెడ్డి, రజినిని పక్కన పెట్టుకుంటే ఇలా జరుగుతుందని, తాను ఈ విషయం ఎప్పుడో చెప్పానని అన్నారు.