- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఎంపీ రాసలీలలు బట్టబయలు.. ప్లీజ్ ఆ న్యూడ్ వీడియో లింక్ పంపించండి! నటి కస్తూరి పోస్ట్ వైరల్
దిశ, సినిమా: నటి కస్తూరి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెరకు పరిచయం అయింది. అంతేకాకుండా ఆమె పలు సినిమాల్లోనూ నటించి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ వివాదాస్పద పోస్టులతో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పలు సినీ, రాజకీయ విషయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ అశ్లీల వీడియోలపై కస్తూరి ఓ పోస్ట్ షేర్ చేసింది.
బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ ఓ అమ్మాయితో ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఇవి బయటకు రావడంతో ఇతర పార్టీల నాయకులు ఆయనపై విమర్శలు చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే ఆయన స్పందించాడు.. ‘‘డీప్‌ఫేక్ ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన నా వీడియోలు, ఫొటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన నేను ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ చేశాను’’ అని తెలిపారు. అంతేకాకుండా అందులో ఉంది నేను కాదని క్లారిటీ వచ్చేవరకు ఏ ఎన్నికల్లో పోటీచేయనని తెలిపారు.
అయితే ఇప్పుడు ఈ సంఘటనపై నటి కస్తూరి స్పందించింది. ‘‘అందరూ ఉపేంద్ర సింగ్ రావత్‌కు సంబంధించిన ఈ వీడియోలను చూశారు. వీడియో వైరల్ అయిందని చెప్తున్నారు. ఈ వీడియో ఎక్కడ చూడాలి. ఎవరైనా లింక్ పంపించండి ప్లీజ్. ఇది ఫేక్ కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే రావత్‌కు బర్బంకి ఎల్‌ఎస్ సీట్ లభించింది. నిజంగా యూపీ బీజేపీ అంటూ అభిమానం ఏర్పడుతుంది. వారు తమ పోటీ దారులను ఓడించడానికి ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటారో’’ అంటూ కౌంటర్ వేసింది. అంతేకాకుండా ఓ అమ్మాయితో ఎంపీ ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసింది.