famous cricketer: అందుకు అంది సరైనది కాదు.. అంబటి రాయుడు షాకింగ్ కామెంట్స్..

by Disha Web Desk 3 |
famous cricketer: అందుకు అంది సరైనది కాదు.. అంబటి రాయుడు షాకింగ్ కామెంట్స్..
X

దిశ వెబ్ డెస్క్: ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన తరుపున ఎన్నికల ప్రాచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఆయన అధికార వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న అంబటి రాయుడు తెనాలిలో పర్యటించారు. జనసేన తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి తిరిగి కూటమిని గెలిపించాల్సిందిగా కోరారు.

అలానే పవన్ కళ్యాన్ విజన్ ఉన్న నాయకుడని, పవన్ ఆదర్శాలు నచ్చి తాను జనసేనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రాచరికాన్ని, బానిసత్వాన్ని దూరం పెట్టి రాష్ట్రం

అభివృద్దికి కృషి చేసే నాయకుగడు పవన్ అని తెలిపారు. ఇక తాను గతంలో వైసీసీలో చేరానని అయితే.. ఆ పార్టీలోని ఆధిపత్య ధోరణికి, రాచరికాన్ని చూసి ఆ పార్టీలో ఉండలేకపోయానని తెలిపారు. అలానే ఆ పార్టీలో వాతావరణాన్ని చూశాక, వైసీసీ ప్రజా సేవకు సరైన వేదిక కాదని తనకు అనిపించడంతో తాను వెంటనే పార్టీ వీడినట్లు తెలిపారు.



Next Story

Most Viewed