- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గుజరాత్‌లో Aam Aadmi Party కు ఊహించని షాక్.. ఫలించని Kejriwal వ్యూహం!
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గుజరాత్ ఆప్ అధక్ష్యుడు, సీఎం క్యాండిడేట్ ఇసుదాన్ గాధ్వి ఓటమి పాలయ్యారు. గాధ్విపై సమీప బీజేపీ అభ్యర్థి 19000 ఓట్ల తేడాతో గెలుపొందారు. పంజాబ్‌లో పాగ వేసిన ఆప్.. మోడీ ఇలాకాలో అధికారం చేజిక్కించుకోవడం కోసం త్రీవంగా ప్రయత్నం చేసింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు ధీటుగా ప్రచారం చేసిన ఆప్.. ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాల హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఫలితాలు మాత్రం ఆప్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. గుజరాత్‌లో 181 స్థానాల్లో పోటీ చేసిన ఆప్.. కేవలం 5 స్థానాలతోనే సరిపెట్టుకుంది. సంక్షేమ పథకాల హామీలతో పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా గుజరాత్ అధికార పీఠం దక్కించుకోవాలనుకున్న కేజ్రీవాల్ వ్యుహం ఫలించలేదు. అయినప్పటికీ గుజరాత్‌లో తొలిసారి బరిలోకి దిగిన ఆప్.. 10 శాతం ఓటు షేర్ సాధించింది.
- Tags
- Aam Aadmi Party