- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిలీజైన 28 రోజులకు ఓటీటీకి రానున్న సూపర్ హిట్ సినిమా.. బట్ ట్విస్ట్ ఏంటంటే..?
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’. మేజర్ ముకుంద రాజన్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియ స్వామి దర్శకత్వం వహించారు. అయితే ‘అమరన్’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతోంది. ఇందులో సాయి పల్లవి ఆర్మీ ఆఫీసర్ భార్యగా యాక్టింగ్ ఇరగదీసింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఒప్పందం ప్రకారం థియేటర్ రిలీజ్ తర్వాత 28రోజులకు ఓటీటీలోకి రావాల్సి ఉండగా.. ఇప్పటికీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ ఉండటంతో ఓటీటీ తేదిని వాయిదా వేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటి వరకు ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది.