- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శరద్ పవార్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ
X
ముంబై: ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శుక్రవారం భేటీ అయ్యారు. శరద్ పవార్ నివాసంలో లంచ్ చేశారు. దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. కానీ, సమావేశం గురించి ఇరువురూ నోరువిప్పలేదు. దీంతో వీరి భేటీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అధికారికంగా ఇది బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో తమ విజయానికి తోడ్పడ్డ నేతలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా ఉన్నది. కానీ, దీని వెనుకే 2024 సార్వత్రిక ఎన్నికలకు వ్యూహం రూపొందించే ప్రణాళిక దాగి ఉన్నదని రాజకీయశ్రేణులు విశ్లేషిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో మోడీతో పోటిపడటానికి ప్రతిపక్షాలు సంయుక్తంగా జట్టుకట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నాయి.
Advertisement
Next Story