ఘోర ప్రమాదం.. పోలీస్ వాహనం బోల్తా..

by Shyam |
ఘోర ప్రమాదం.. పోలీస్ వాహనం బోల్తా..
X

దిశ, పాలేరు : తిరుమలాయపాలెం మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామ శివారులో పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. విధి నిర్వహణలో భాగంగా ఎస్సై రఘు వాహనంలో వెళుతుండగా ఎదురుగా ఐస్ క్రీం వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో అదృష్టవశాత్తూ వాహన డ్రైవర్, ఎస్సై రఘు సురక్షితంగా బయట పడ్డారు.

Advertisement

Next Story