- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినూత్న ఘటన.. ఫిర్యాదు పత్రాలు ఇస్త్రీ
X
దిశ, కోదాడ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి, వచ్చిన ప్రతి ఫిర్యాదు దారుడు ప్రతులను ఇస్త్రీ ద్వారా హీట్ చేసి ఇవ్వాలని ఓ పీఎస్ వినూత్నంగా అవగాహన కల్పించారు. ఈ విషయాన్ని డీఎస్‌పీ రఘు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా నల్లగొండ కోదాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో డీఎస్పీ రఘు ఫిర్యాదు దారుల నుంచి స్వీకరించే పత్రాల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, అధిక ఉష్ణోగ్రత వద్ద కరోనా వైరస్ చనిపోయే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా ఆ ఫిర్యాదు పత్రాలను ఇస్త్రీ పెట్టె ద్వారా హీట్ చేసి, పత్రాలు స్వీకరించి ఫిర్యాదు దారుల సమస్యలు పరిష్కరిస్తున్నారు.
Advertisement
Next Story