- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తంబాకు ఉత్పత్తులు స్వాధీనం
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత్ నగర్‌లో ఒక గోడౌన్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేసారు. ఈ దాడుల్లో రూ.6.30 లక్షల విలువైన తంబాకు, ఖైని, జర్ధా ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోదాం యజమాని చకిలం భాస్కర్ పై కేసు నమోదు చేసినట్టు టాస్క్ ఫోర్స్ సీఐ షాకీర్ అలీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న తంబాకు ఉత్పత్తులతో పాటు నిందితుడిని రూరల్ పోలీసులకు అప్పగించారు.
Advertisement
Next Story