- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా మంచి పోలీసులు
by Shyam |
X
దిశ, నల్లగొండ:
కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉపాధి పనులు లేక కొంత మంది కూలీలు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో హాస్పిటల్స్‌లో వైద్యం కోసం వచ్చిన రోగులకు సహాయకులుగా ఉన్నవారికి, యాచకులకు పోలీసులు ఆహార పొట్లాలు అందజేశారు. వివరాల్లోకి వెళితే..జిల్లా పోలీసుశాఖలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్‌గా పని చేస్తున్న 25 మంది ఆకలితో అలమటిస్తున్నపేదలకు ఆహారం అందించాలని నిర్ణయించుకున్నారు. తమకు తోచిన విధంగా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఆహారం, వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని వెల్లడించారు. జిల్లా ఎస్పీ రంగనాథ్ స్ఫూర్తిగా, స్పెషల్ పార్టీ ఆర్.ఐ. భరత్ భూషణ్ నేతృత్వంలో తాము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వివరించారు.
Tags: carona, lockdown, police help to people
Advertisement
Next Story