- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల అదుపులో కిడ్నాపర్లు.. బాలిక సురక్షితం
X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా కదిరి వాణివీధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ఆరుగురు వ్యక్తులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి, తల్లిదండ్రులను బంధించి బాలికను కిడ్నాప్ చేశారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ధర్మవరం వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించి నిందితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కిడ్నాప్‌కు ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story