- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్..
X
దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సుశీల్ కుమార్ మే 4న జరిగిన యువ రెజ్లర్ సాగర్ దండక్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు వారాలుగా తప్పించుకొని తిరుగుతున్నాడు.. దీంతో ఢిల్లీ పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసు జారీ చేయగా, కోర్టు ముందస్తు బెయిల్‌ను రద్దు చేసింది. అంతేకాకుండా సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికీ లక్ష రూపాయలు బహుమతిని కూడా పోలీసులు ప్రకటించారు. ఇక ఇటీవలే సుశీల్ కుమార్ పంజాబ్ లో ఉన్నట్లు తెలుసుకున్న పంజాబ్ పోలీసులు శనివారం నిఘావేసి అతనిని, అతని స్నేహితుడు అజయ్ కుమార్‌ను జలంధర్ సమీపంలో అరెస్టు చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. సోమవారం సుశీల్ కుమార్ ని కోర్టు లో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story