- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ బ్యాచ్ పోలీసులకు గుడ్ న్యూస్
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి(Sankranthi) పండుగ సమీపిస్తోన్న వేళ ఏఎస్‌ఐలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1989, 1990 బ్యాచ్‌కు చెందిన పోలీసుల(Telangana Police)కు పదోన్నతి కల్పించింది. హైదరాబాద్ రీజియన్‌లోని 187 ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు డీజీపీ జితేందర్(DGP Jitender) ఆదేశాలకు మేరకు ప్రమోషన్లు ఇస్తూ మల్టీ జోన్ - 2 ఐజీపీ సత్యనారాయణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఆ 187 మంది ఏఎస్సైలు తాజాగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే వారికి పదోన్నత్తులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story