జగన్‌కు మోడీ ఫోన్.. ఏమైందని ఆరా

by Anukaran |   ( Updated:2020-08-09 02:50:47.0  )
జగన్‌కు మోడీ ఫోన్.. ఏమైందని ఆరా
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విజయవాడ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు ఆయన ఫోన్ చేశారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటూ ఆ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని సూచించినట్లు సమాచారం. కాగా, విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో చిక్కి 10 మంది కరోనా పేషెంట్లు మృతిచెందిన విషయం విధితమే.

Advertisement

Next Story