నేరెడ్‌మెట్‌లో దారుణం

by Sumithra |

హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఫోటో గ్రాఫర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాళ్లోకి వెళితే… ఫోటో కోసం స్టూడియోకు వెళ్లిన మైనర్ బాలికపై ఫోటో గ్రాఫర్ సలీం అత్యాచారయత్నం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక అరుచుకుంటూ స్టూడియో బయటకు పరుగులు తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story