- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి కలెక్టరేట్‌లో ఫోన్ ఇన్ కార్యక్రమం
by Shyam |
X
దిశ, నల్గొండ: యాదాద్రి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ ఓ ప్రటనలో తెలిపారు. ఫోన్‌ఇన్‌లో భాగంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 12.30 గంటల వరకు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలు స్వీకరిస్తామని ఆమె తెలిపారు. ఇందుకోసం అర్జీదారులు 08685- 234001 నంబరుకు కాల్ చేయవచ్చని కలెక్టర్ అనితా రామచంద్రన్ స్పష్టం చేశారు.
tag: collector anitha ramachandran, Phone in program, Yadadri Collectorate
Advertisement
Next Story