- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యార్థులకు ముఖ్య గమనిక..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఈనెల 19 నుంచి 23 వరకు పీజీ లాస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్శిటీ తెలిపింది. విద్యార్థులు తమ సమీప జిల్లా కేంద్రంలో పరీక్ష రాయవచ్చు.
విద్యార్థులు పరీక్ష కేంద్రం ఎంచుకునేలా ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో లింక్ ఏర్పాటు చేశారు. ఆప్షన్ ఇవ్వని విద్యార్థులకు వర్సిటీ పరీక్ష కేంద్రం కేటాయింనున్నట్లు ప్రకటించనుంది. పరీక్షలకు హాజరు కాలేకపోయిన వారికి వీలైనపుడు ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Next Story