- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బైక్ బోల్తా… ఒకరు మృతి
by Sumithra |
X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా వీరబల్లి మండలం పెద్దవీడు గ్రామం మంగళపల్లి వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న షేక్ కరీం (48) తండ్రి అన్సర్ భాష జమ్మలమడుగు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం రాత్రి జరిగి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై మహమ్మద్ రఫీ పరిశీలించారు.
Advertisement
Next Story