తమిళనాడు స్పూర్తిగా చర్యలు చేపట్టాలి: నాని

by srinivas |   ( Updated:2021-01-19 05:04:49.0  )
perni nani
X

దిశ,వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదాల్లో ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ జరుగుతున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. యూపీలో ఎక్కువగా రోడ్డు ప్రమాద మరణాలు ఉన్నాయని చెప్పారు. ప్రమాదాల్లో యువకులే ఎక్కవగా ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. హెల్మెట్ వాడకపోవడం వల్లే మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. తమిళనాడులో 55 శాతం మరణాలను నివారించగలిగారని పేర్కొన్నారు. తమిళనాడును స్ఫూర్తిగా తీసుకుని ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు.

Advertisement

Next Story