- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకలీ అకౌంట్ల ముఠా కస్టడీకి అనుమతి
by Sumithra |
X
దిశ, వెబ్డెస్క్: పోలీసుల పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠా కస్టడీ నల్గొండ కోర్టు అనుమతి ఇచ్చింది. రాజస్థాన్‌లోని భరత్‌పురా జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ప్రధాన నిందితుడు ముస్తభీమ్ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాంఖాన్‌లను ఎనిమిది రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 350కి పైగా పోలీస్ అధికారుల పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసిన నిందితుల నుంచి మరింత సమాచారం రాబడుతామని నల్లగొండ టూ టౌన్ సిఐ ఎస్ఎం బాషా తెలిపారు. ఈ కేసు విషయంలో నల్గొండ పోలీసులను ఇతర రాష్ట్రాల పోలీసులు సంప్రదిస్తున్నారని చెప్పారు.
Advertisement
Next Story