- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవరూ రోడ్లపైకి రావొద్ద్దు: మంత్రి అజయ్
by Sridhar Babu |
X
దిశ, ఖమ్మం: కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు ప్రజలంతా సహకరించాలనీ, అత్యవసరముంటే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మంలోని ఓ డివిజన్‌లో నిర్వహించిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సీఎం కేసిఆర్ సంకల్పానికి అందరూ బాసటగా నిలవాలని కోరారు. నగరంలోని 13, 26వ డివిజన్లలో తమవంతు సాయంగా పేదలు, వితంతు కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు.
tags: khammam, minister, puvvada ajay kumar, corona, virus, lockdown, rice distribution,
Advertisement
Next Story