- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్ని పర్వతం పక్కన వాలీ బాల్ ఆట… నెట్టింట వైరల్ అయ్యిందట
దిశ, వెబ్ డెస్క్: ఒక పక్క అగ్ని పర్వతం పేలి .. లావా ప్రవహిస్తుంది. మరో పక్క ఆ వేడిమి ని ఆస్వాదిస్తూ కొందరు యువకులు వాలీబాల్ ఆడుతున్నారు. ఇదెక్కడి విచిత్రం అగ్ని పర్వతం పేలిన చోట వాలి వాల్ ఆడడమేంటి? అని కంగారు పడకండి. ఇంతకీ విషయమేంటంటే.. ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్సావిక్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేక్సానెస్ అగ్నిపర్వతం ఈ నెల 28న బద్ధలైన విషయం తెలిసిందే. దీంతో పర్వతం లో ఉన్న లావా ధారగా బయటకు వస్తుంది. ఇక దీని వేడిమి తీవ్రత అంతగా లేకపోయేసరికి పర్యాటకులు ఈ లావాను చూడడానికి తరలివస్తున్నారు.
ఇక తాజాగా కొందరు యువకులు లావా పక్కన వాలీబాల్ ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వాలీబాల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పర్యాటకులు అగ్నిపర్వతం వద్దకు వెళ్లి కాఫీలు తయారుచేసుకుంటున్నారు. ఏదో కుర్రాళ్ళు.. సరదాగా వాలీబాల్ ఆడుకుంటున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
https://twitter.com/ruteinars/status/1376191476342923264