- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాంతియుతంగా గణేష్ నిమజ్జనాలు.!
by Aamani |
X
నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు శాంతియుతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని బుధవార్పేట్లోని గణనాథులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది గణేష్ నిమజ్జనం నిరాడంబరంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.
Advertisement
Next Story