- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీని తాకట్టు పెట్టిన జగన్.. పవన్ సంచలన ఆరోపణలు
దిశ, వెబ్‌డెస్క్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం తప్పుడు ఆర్ధిక లెక్కలతో ప్రజలను మాయ చేస్తోందని ఆరోపించారు. ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ టైటిల్‌తో ట్వీట్ చేసిన ఆయన..‘ ఎన్ని వాగ్ధానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా.. రాష్ట్ర బడ్జెట్‌ను ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా.. సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు.. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు.. ఈ మౌళిక ఆర్ధిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టుంది’ అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ అప్పుల పాలు చేస్తున్నారని విరుచుకుపడ్డ పవన్.. ఏపీ ఎలా తాకట్టుపెట్టబడిందనే విషయం సామాన్యులకు అర్థమయ్యేలా చార్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇమేజ్ పోస్ట్ చేశాడు.
ఎన్ని వాగ్దానాలు చేసినా
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది. pic.twitter.com/S5mHzwizV9
— Pawan Kalyan (@PawanKalyan) October 8, 2021