- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ సర్కార్‌పై పవన్ కల్యాణ్ సెటైర్లు..
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటీకరణ చేయోద్దంటూ మెుదటి నుంచి పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్ వేదికగా పోరాటమే చేస్తున్నారు. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి తన సొంత డబ్బుతో స్కూల్‌ను నిర్మించాడని అలాంటి వ్యక్తి నేడు దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని పొందారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్ చేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత హరికేళ హజబ్బ పాఠశాలను నిర్మిస్తే… ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలను మూసేస్తోంది అంటూ పంచ్‌లు వేశారు.
Advertisement
- Tags
- ap janasena
Next Story