ఆ మృగాలను కఠినంగా శిక్షించాలి : పవన్

by Anukaran |
ఆ మృగాలను కఠినంగా శిక్షించాలి : పవన్
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి గ్యాంగ్ రేప్ ఘటనపై జనసేన అధ్యక్షుడి పవన్ కళ్యాణ్ స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి అత్యాచార ఘటన అమానుషమన్నారు. నాలుగు రోజులపాటు చిత్రహింసలకు గురిచేసిన ఆ మృగాలను కఠినంగా శిక్షించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కుమార్తె ఆచూకీ కోసం బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణన్నారు. దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed