- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మామిడి రైతులను ఆదుకోండి : పవన్
ప్రపంచం మొత్తాన్ని కంటిమీద కునుకు లేకుండా కరోనావైరస్ దేశంలో విస్తృతంగా వ్యాప్తిస్తుండటంతో ప్రభుత్వాలు అనేక ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రెండు తెలుగు రాష్ర్టాలు కూడా అనేక చర్యలు తీసుకున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. రాష్ట్ర సరిహద్దులు, మార్కెట్లు మూసివేయడంతో మామిడి రైతుల్లో నష్టాల పాలవుతామనే తీవ్ర ఆందోళన నెలకొని ఉందన్నారు. వారిని ఆదుకొనే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ట్విట్టర్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించారు.
An appeal to YCP led AP Govt
——————————————
With markets and borders closed, mango farmers fear huge losses. I appeal to the Govt to take necessary measures ahead. To reduce the distress among the women, help if SHG loan payments can be deferred until June.— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
Tags: Pawan Kalyan, CM jagan, help, mango farmers, twitter