- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ కాకముందు అనుష్క పీఆర్‌గా పనిచేసిన బ్యూటీ.. డీటెయిల్స్
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రస్తుతం టర్కీలో ఎంజాయ్ చేస్తోంది. మార్చి నుంచి ట్రావెలింగ్‌లో ఉన్నట్లు తెలిపిన భామ.. తన లేడీ క్రష్ హీరోయిన్, ప్రొడ్యూసర్ అనుష్క శర్మతో ఉన్న అనుబంధం గురించి వివరించింది. ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమా ఇంటర్వ్యూల కోసం అనుష్క డేట్స్ తనే చూసుకున్నట్టు తెలిపింది. ఆ టైమ్‌లో అనుష్కకు పీఆర్‌గా పనిచేసిన తాను కేవలం మూడు నెలల్లో తన కోస్టార్‌గా మారిపోయానని, ‘లేడీస్ Vs రికీ బహల్’లో తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారని వెల్లడించింది. కాగా దీనిపై స్పందించిన అనుష్క ‘బిగ్ హగ్’ అంటూ రిప్లై ఇచ్చింది. ఇక 2021 తనకు స్పెషల్ అంటున్న పరిణీతి.. ఒకే నెలలో విడుదలైన తన మూడు సినిమాలు(సైనా, గర్ల్ ఆన్ ది ట్రైన్, సందీప్ ఔర్ పింకీ పరార్) విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయని పేర్కొంది. ఇక దీపికా పదుకొనెను స్టన్నేశ్వర్‌గా అభివర్ణించిన భామ.. అర్జున్ కపూర్ బయటకు చాలా హార్ష్‌గా కనిపించినా సాఫ్ట్ అని చెప్పింది.