వైసీపీలోకి పంచకర్ల రమేష్

by Anukaran |
వైసీపీలోకి పంచకర్ల రమేష్
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పంచకర్ల రమేష్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. యలమంచిలి, పెందుర్తి నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేశారు. పార్టీ కండువాను కప్పి జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story