పాకిస్తాన్‌ను ఇండియాలో విలీనం చేయాలి : ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2023-12-14 14:37:33.0  )
Undavally
X

దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పాకిస్తాన్, ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలను విలీనం చేయాలని ఆయన అభిప్రాయ పడ్డారు. అంతకు ముందు ఉండవల్లి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆర్ఎస్ఎస్‌లో పని చేసిన ఆయన దానిని ఎందుకు వదిలాడో వివరించారు. గాంధీజీని గాడ్సే హత్య చేయకపోతే ఇండియా ఎలా ఉండేదో తెలిపాడు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను పూర్తిగా చూడండి..!

Advertisement

Next Story