ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భారత్‌ను వెనక్కి నెట్టిన పాకిస్తాన్

by Shyam |
India vs Pakistan
X

దిశ, వెబ్‌డెస్క్: చటోగ్రామ్‌లో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్, ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ విజయంతో 66.66% పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో ఉండగా, 50% పాయింట్లతో భారత్‌ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం 100% పాయింట్లతో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed