- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్విడ్ ఆక్సిజన్ తీసుకెళ్తున ట్యాంకర్ మిస్సింగ్.. కేసు నమోదు
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కారణంగా మెడికల్ ఆక్సిజన్ కొరతతో పలు రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. ఆక్సిజన్ కొరత తీర్చాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానాలోని లిక్విడ్ ఆక్సిజన్‌ను తీసుకెళ్తున్న ట్యాంకర్ అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. హర్యానాలోని పానిపట్ నుంచి సిర్సాకు ఆక్సిజన్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదృశ్యమైంది. దీంతో పానిపట్ జిల్లా డ్రగ్ కంట్రోలర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పానిపట్ ప్లాంట్‌లో లిక్విడ్ ఆక్సిజన్‌ను నింపిన తర్వాత ట్రక్కు సిర్సాకు బయల్దేరినట్టు అధికారులు చెప్పారు. అయితే, ఆ వాహనం మాత్రం సిర్సాకు చేరుకోలేదు.
Advertisement
Next Story