- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐక్యతతోనే బహుజనుల రాజ్యం – ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
by Aamani |
X
దిశ అదిలాబాద్: ఐక్యతతోనే బహుజనుల రాజ్యం సాధ్యమవుతుందని బి ఎస్ పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం అదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోనే కొత్త కుమ్మరివాడలో పర్యటించిన ఆయన, కుమ్మరి కులస్తుల కుటుంబాలను కలిశారు. వారి జీవన విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన ప్రవీణ్ కుమార్, మట్టి దీపాలను తయారు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుమ్మరి వృత్తుల వల్ల వారి పిల్లల చదువులకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. ఈ కుల వృత్తిలో శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు అమలు చేస్తున్నారని తెలిపారు. బహుజనుల ఐక్యత వల్లనే బహుజనుల రాజ్యం వస్తుందని చెప్పారు. ఆయన వెంట బి ఎస్ పి నాయకులు, స్వేరోస్ ప్రతినిధులు ఉన్నారు.
Advertisement
Next Story