‘Bhediya’ on OTT : ఎట్టకేలకు ఓటీటీలో వరుణ్‌ధావన్ ‘Bhediya’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Hamsa |   ( Updated:2023-05-08 09:11:02.0  )
‘Bhediya’ on OTT : ఎట్టకేలకు ఓటీటీలో వరుణ్‌ధావన్ ‘Bhediya’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓటీటీ కల్చర్ ట్రెండ్‌గా మారింది. స్టార్ హీరోల సినిమాలు సైతం థియేటర్స్ విడుదలైన 8 వారలకు ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోని చిత్రాలు ఓటీటీల్లో దూసుకుపోతున్నాయి. అయితే ఒక్క సినిమా కోసం ఫ్యాన్స్ 6 నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. అదేంటంటే.. బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘బేదియా’. ఈ సినిమాను తెలుగులో ‘తోడేలు’ పేరుతో నవంబర్ 22న విడుదలైంది. ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. రిలీజ్ అయి ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. జియో సినిమాలో మే 26న ‘భేదియా’ స్ట్రీమింగ్ కానుంది. దీంతో అది చూసిన వరుణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read..

"The Kerala Story" బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్.. 3 రోజుల్లో ఎంతంటే..?

Advertisement

Next Story