- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ వారం OTT లో విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే
దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం ఓటీటీలో, థియేటర్లో ఏవో ఒక కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఈ వారం విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్, హిందీ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..
థియేటర్
'మైనస్ 31: ది నాగ్‌పూర్ ఫైల్స్' మూవీ జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.
'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' మూవీ జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.
' బార్బీ ' మూవీ జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
'ది డీపెస్ట్ బ్రీత్' (హాలీవుడ్) నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'బవాల్' మూవీ జూలై 21 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
'స్వీట్ మాగ్నోలియాలు సీజన్ 3' మూవీ జూలై 21 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'దే క్లోన్‌డ్ టైరోన్' మూవీ జూలై 21 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'ట్రయల్ పీరియడ్' హిందీ మూవీ జూలై 21 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
'స్పెషల్ ఒప్స్: లయనెస్' మూవీ జూలై 23 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
'ఆశిఖ్నా సీజన్ 4' జూలై 24 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.
ఇవి కూడా చదవండి: జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష.. నాంపల్లి కోర్టు కీలక తీర్పు