ఈ వారం OTT లో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే

by Prasanna |   ( Updated:2023-07-17 05:04:20.0  )
ఈ వారం  OTT లో విడుదలయ్యే  తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో సందడి చేస్తూనే ఉంటాయి. ఈ వారం విడుదలయ్యే ఇంగ్లిష్, తెలుగు సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

థియేటర్

' బార్బీ ' మూవీ జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.

'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' మూవీ జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'స్వీట్ మాగ్నోలియాలు సీజన్ 3' మూవీ జూలై 21 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'They Cloned Tyrone' మూవీ జూలై 21 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'బవాల్' మూవీ జూలై 21 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

ఇవి కూడా చదవండి: ‘సామజవరగమన’ OTT అప్డేట్.. స్ట్రీమింగ్ అందులోనే!

Advertisement

Next Story