- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యువతి అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు
by Naveena |
X
దిశ ,హుజూర్ నగర్ : యువతి అదృశ్యమైన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. హుజూర్ నగర్ ఎస్సై జి. ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం..హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కర్నే స్పందన (22 ) పీజీ చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటుందని తెలిపారు. అయితే ఈ నెల 24 బుధవారం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్ళి..తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా కూతురు ఇంట్లో లేకపోవడంతో చుట్టూ ప్రక్కల వెతికారు. అయితే ఎక్కడ వెతికిన ఆమె ఆచూకీ లభించలేదని తెలిపారు. స్పందన తల్లి కర్నే నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story