ఈ వారం థియోటర్లో, ఓటిటిలో సందడి చేసే సినిమాలు ఇవే

by Prasanna |   ( Updated:2023-07-02 02:44:27.0  )
ఈ వారం థియోటర్లో, ఓటిటిలో సందడి చేసే సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి వారం థియేటర్, ఓటిటిలో ఏవో ఒక సినిమాలు విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ఓటిటిలో సందడి చేసే సినిమాలు ఇవే.

థియేటర్లు

'ఇన్సిడియస్: ది రెడ్ డోర్' జూలై 7 న థియేటర్లో విడుదల కానుంది.

'కాళీయన్' జూలై 7 న థియేటర్లో విడుదల కానుంది.

' 72 హురైన్ ' జూలై 7 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటిటి

'The Art of Incarceration' జూలై 3 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'Archier Gallery' జూలై 7 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

'Tarla' జూలై 7 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

Also Read: బయటకు చాలా పద్ధతిగా ఉండే సాయిపల్లవికి అలాంటి అలవాటు ఉందా?

Advertisement

Next Story