ఈ వారం OTTలో విడులయ్యే సినిమాలు ఇవే

by Prasanna |   ( Updated:2023-08-09 05:43:56.0  )
ఈ వారం OTTలో విడులయ్యే సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతూనే ఉంటాయి. ఈ వారం విడుదలయ్యే సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

ఓటీటీ

'హై స్కూల్ మ్యూజికల్' నేడు హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

'మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2' ఆగష్టు 10 న ప్రైమ్ లో వీడియోలో స్ట్రీమ్ కానుంది.

'కమాండో' ఆగష్టు 11 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'ది చైల్డ్' మూవీ ఆగష్టు 11 న థియేటర్లో విడుదల కానుంది.

'భోళా శంకర్' తెలుగు మూవీ ఆగష్టు 11 న థియేటర్లో విడుదల కానుంది.

'జైలర్' మూవీ ఆగష్టు 11 న థియేటర్లో విడుదల కానుంది.

Also Read: Mahesh Babu అభిమానులకు గుడ్‌ న్యూస్.. ‘Guntur Kaaram’ అప్డేట్

Advertisement

Next Story