OTT releases this week : ఈ వారం OTTలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

by Hamsa |   ( Updated:2023-08-21 04:51:51.0  )
OTT releases this week : ఈ వారం OTTలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలోకి వస్తూ ప్రేకులను అలరిస్తుంటాయి. ఈ వారం ఏ సినిమాలు విడుదలవుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్:

లైట్ హౌస్: ఆగస్టు 22

బకీ హమా సీజన్-2: ఆగస్టు 24

రగ్నారోక్ సీజన్-3: ఆగస్టు 24

బ్రో: ఆగస్టు25

కిల్లర్ బుక్ క్లబ్: ఆగస్టు 25

యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టై మై బ్యాట్ మీత్వా: ఆగస్టు 25

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

ఆశోక: ఆగస్టు 23

ఐరన్ హార్ట్: ఆగస్టు 25

ఆఖరి సచ్: ఆగస్టు 25

ఆహా:

బేబీ: ఆగస్టు 25

జీయో సినిమా:

లఖన్ లీలా భార్గవ: ఆగస్టు 21

బజావో: ఆగస్టు 25

జీ5

షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ: ఆగస్టు౨౫

Also Read: Pawan Kalyan ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘Ustaad Bhagat Singh’ నుంచి సూపర్ పోస్టర్

Advertisement

Next Story