OTT: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే తమిళ, ఇంగ్లీష్ సినిమాలు ఇవే!

by Prasanna |   ( Updated:2023-06-06 03:50:30.0  )
OTT: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే తమిళ, ఇంగ్లీష్ సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: కొంచం సమయం దొరికితే చాలు బయటకెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. మరి కొందరు ఎండలకు బయటకు వెళ్లలేక ఇంట్లనే ఉండి ఓటీటిలో విడుదలైన సినిమాలన్ని చూస్తుంటారు. ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇక్కడ చూద్దాం..

ఓటీటి

' మై ఫాల్ట్ ' జూన్ 8 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

' బద్దమీజ్ దిల్ ' జూన్ 9 న అమెజాన్ మినీ టీవి లో స్ట్రీమ్ కానుంది.

' రఫుచక్కర్ ' జూన్ 15 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' విమానం ' తమిళ మూవీ జూన్ 9 న థియేటర్లో విడుదల కానుంది.

' ముసండి ' మరాఠి మూవీ జూన్ 9 న థియేటర్లో విడుదల కానుంది.

' టక్కర్ ' తమిళ మూవీ జూన్ 9 న థియేటర్లో విడుదల కానుంది.

Also Read: డబ్బులు ఎక్కువ ఇస్తే దేనికైనా రెడీ బలగం హీరోయిన్ బోల్డ్ కామెంట్స్.. హద్దులు దాటుతున్నావంటున్న నెటిజన్లు

Advertisement

Next Story